ఓజీ ఆరంభమే.. ఈ ప్రపంచం చాలా పెద్దది కాబోతోంది: సినిమాటిక్ యూనివర్స్‌పై సుజీత్ కామెంట్స్

6 months ago 6
ఓజీ ఓ సింగిల్ మూవీ కాదు.. దీనిని ఓ సినిమాటిక్ యూనివర్స్ లాగా మార్చబోతున్నట్లు డైరెక్టర్ సుజీత్ స్పష్టం చేశాడు. మూవీ రిలీజ్ కు కొన్ని గంటల ముందు అతడు ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ నోట్ రిలీజ్ చేస్తూ ఈ విషయం వెల్లడించాడు.
Read Entire Article