'ఓజీ' మూవీ ఏఐ టీజర్ చూశారా?... ప్రతీ సీన్ గూస్‌బంప్సే.. చివరి షాట్ మాత్రం వేరే లెవల్..!

1 year ago 46
OG Movie: ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా, హైప్ ఉందో పక్కన పెడితే… ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు సుజీత్.
Read Entire Article