ఓజీ మూవీ రివ్యూ... ప్రీమియర్ టాక్.. థియేటర్‌లోనే సచ్చిపోతే ఎవరు సార్ గ్యారెంటీ!

11 months ago 25
ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయింది. అసలు రిలీజ్ ముందు రోజు నుంచే థియేటర్‌ల దగ్గర మాస్ విధ్వంసం కనిపిస్తుంది. ఓన్లీ సిటీల్లో మాత్రమే కాదు.. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ చోట ఓజీ ఫీవర్ కనిపిస్తుంది.
Read Entire Article