ఓజీ మూవీ సండే కలెక్షన్లు.. పవన్ కల్యాణ్ సినిమా తగ్గేదేలే.. మొత్తం ఎన్ని కోట్లంటే?
6 months ago
10
OG బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 4: సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. కోట్లు కొల్లగొడుతోంది. ఈ సినిమా సండే ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం.