OG Movie Twitter Review 2025: ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యాక.. రివ్యూలను నమ్మాలంటే అదో పెద్ద సవాలవుతోంది. ఎందుకంటే.. చాలా రివ్యూలలో నిజం ఉండట్లేదు. రివ్యూ రాసేవారు.. తమ సొంత అభిప్రాయాల్ని అందులో కలిపేస్తున్నారు. అందుకే మనం ఓజీ ట్విట్టర్ రివ్యూ చూద్దాం.