ఓటీటీని గడగడలాడిస్తున్న 1 గంట 33 నిమిషాల థ్రిల్లర్ సినిమా.. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్..!

7 months ago 8
ఈ మధ్య కాలంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. ప్రేక్షకులు సైతం.. థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవీ రిలీజవుతున్నాయా అనేదానికంటే కూడా.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవేవి వస్తున్నాయా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అంతలా జనాలు ఓటీటీలకు అలవాటు పడిపోయారు.
Read Entire Article