ఓటీటీని గడగడలాడిస్తున్న 1 గంట 55 నిమిషాల హార్రర్ సినిమా.. తెలుగులో ఉంది మామ..!
2 months ago
4
ఎంత లేదన్నా హార్రర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు ఒక మంచి హార్రర్ సినిమా వస్తుందంటే.. భాషతో సంబంధం లేకుండా థియేటర్‌కు వెళ్లి మరీ ఎక్స్‌పీరియెన్స్ చేస్తుంటారు.