ఓటీటీని గడగడలాడిస్తున్న రూ.180 కోట్ల హార్రర్ సినిమా.. 7 ఏళ్లుగా యూట్యూబ్‌లో రికార్డులు..!

8 months ago 9
ఎంత లేదన్నా.. హార్రర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. ఓ వైపు భయపడుతున్నా.. మరో వైపు అసలు ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ జనాల్లో ఏర్పడుతుంది. భాషతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో హార్రర్ సినిమాలను జనాలు తెగ చూస్తున్నారు.
Read Entire Article