ఓటీటీని వణికిస్తున్న రూ.120 కోట్ల థ్రిల్లర్ సినిమా.. రెండేళ్లుగా రికార్డులు తిరగరాస్తుంది
8 months ago
18
ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే ఎప్పుడు చూసినా రిలవెంట్‌గా ఉంటాయి. ఇవి థియేటర్లను దాటి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తాయి.