ఓటీటీలో అండర్‌రేటెడ్ సౌత్ క్రైమ్ థ్రిల్లర్ల హవా.. టాప్ 5 మూవీలు ఇవే!
5 months ago
8
South Crime Thrillers: దక్షిణాదిలో కొన్ని క్రైమ్ థ్రిల్లర్‌లు విడుదలైనప్పుడు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ, తర్వాతి రోజుల్లో దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నాయి.