ఓటీటీలో అదరగొడుతున్న కన్నప్ప.. టాప్-2లో ట్రెండింగ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్.. మీరు చూశారా?

7 months ago 6
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ‘కన్నప్ప’ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. థియేటర్లో మిక్స్ డ్ రివ్యూలతో తేలిపోయిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం సత్తాచాటుతోంది. ముఖ్యంగా రుద్రగా ప్రభాస్ యాక్టింగ్ ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తోంది. 
Read Entire Article