ఓటీటీలో ఇంకో ఐదు రోజుల్లో ఈ 5 సినిమాలు ఉండవు.. ఇప్పుడే చూసేయడం బెటర్!

9 months ago 10
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఒకటిగా నిలుస్తోంది నెట్‌ఫ్లిక్స్. ఈ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నుంచి మరో ఐదు రోజుల్లో సూపర్ హిట్ ఐదు సినిమాలు ఉండవు. ఎంతోకాలంగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ ఐదు సినిమాలు జూలై 31న నెట్‌ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనున్నాయి. ఆ 5 ఓటీటీ సినిమాలను ఇప్పుడే చూసేయడం బెటర్.
Read Entire Article