ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 4 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉంటే అందులో కేవలం 3 తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో నాని హిట్ 3తోపాటు మరికొన్ని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.