ఓటీటీలో ఉన్న బెస్ట్ హారర్ కామెడీ సినిమాలు ఇవే.. ఈవారమే ఓటీటీలోకి మరో హారర్ కామెడీ మూవీ
9 months ago
8
హారర్ కామెడీ జానర్ సినిమాలంటే ఇష్టమా? అయితే ఓటీటీలో ఉన్న ఈ బెస్ట్ హారర్ కామెడీ సినిమాలను చూడండి. ఈ వారం ఓటీటీలోకి మరో హారర్ కామెడీ ది భూత్నీ రానున్న నేపథ్యంలో ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న ఈ సినిమాను చూసేయండి.