ఎంత లేదన్నా.. థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్ ఉండే అటెన్షన్ OTT: అంతా ఇంతా కాదు. అసలు.. ఓ వైపు థ్రిలింగ్‌తో భయం... మరోవైపు మతిపోగెట్టే ట్విస్ట్‌లు.. ఒక సినీ లవర్‌కు అంతకు మించిన సినిమా ఏముంటుంది చెప్పండి. ఇంతకు ముందు అంటే కేవలం తెలుగులో వచ్చే థ్రిల్లర్ సినిమాలనే చూసే వాళ్లం.