ఓటీటీలో కూలీ.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రజనీకాంత్ మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

10 months ago 11
రజనీకాంత్ లేటెస్ట్ ఫిల్మ్ కూలీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది. రికార్డుల దుమ్ము దులుపుతోంది. థియేటర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం. 
Read Entire Article