ఓ మూవీ సరికొత్త ట్రెండ్‌ను పరిచయం చేసింది. బోల్డ్ బాత్రూమ్ పోస్టర్లు, వేడి పుట్టించే ప్రోమోలు, ‘A’ సర్టిఫికెట్‌తో 2020లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. కేవలం 1 గంట 47 నిమిషాల నిడివితోనే తీవ్రమైన చర్చలకు, కోర్టు కేసులకు దారితీసింది.