Best Suspense Mystery Film On OTT: ఈ మధ్య కాలంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. కొత్త సినిమా ఏదైనా వస్తుందంటే చాలు.. టీవీల ముందు వాలిపోతున్నారు. అలా 2025లో కన్నులు తిప్పుకోకుండా చూసే సినిమా ఒకటి వచ్చింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు.. అసలు సెకన్ కూడా మిస్సవ్వం. మరీ ముఖ్యంగా సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల తర్వాత కథ మొత్తం టర్న్ అవుతుంది.