ఓటీటీలో గత్తరలేపుతున్న 1 గంట 52 నిమిషాల హార్రర్ సినిమా.. ఘోరమైన సీన్లు.. రాత్రి అయ్యిందంటే
3 months ago
6
OTTలో ఒక హారర్ ఫిల్మ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ చూస్తున్నంత సేపు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతాం, ఒళ్లు గగుర్పొడిచే భయంతో గొంతు మూగబోతుంది. 1 గంట 52 నిమిషాల పాటు మిమ్మల్ని కట్టిపడేస్తోంది ఈ ఇండోనేషియన్ హారర్ చిత్రం.