రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడంటే ఈ బ్యూటీ క్రేజ్ పడిపోయింది కానీ.. అసలు ఒక ఐదారళ్ల ముందు టాలీవుడ్‌లో ఒక సంచలనం. అసలు ఈ బ్యూటీ స్క్రీన్‌పై కనిపించిందంటే చాలు కుర్రాళ్లు ఊగిపోయేవారు. కేవలం పోస్టర్‌పై రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తే చాలు.. హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు వెళ్లిపోయేవారు.