ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అని ఆడియెన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. నిజానికి థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవొస్తున్నాయా అనేదానికంటే కూడా ఓటీటీలో ఏ సినిమాలు రిలీజవుతున్నాయా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.