ఓటీటీలో గత్తరలేపుతున్న రూ.310 కోట్ల డిజాస్టర్ సినిమా... ఇదెక్కడి బుర్రపాడు సినిమారా అయ్యా!
6 months ago
3
ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. ఈ మధ్య కాలంలో థియేటర్‌లో కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి అనే దానికంటే కూడా.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవీ స్ట్రీమింగ్ అవుతున్నాయా అనే జనాలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.