ఓటీటీలో గత్తరలేపుతున్న రూ.650 కోట్ల డిజాస్టర్.. బుర్రపాడు సినిమా! యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది!
6 months ago
5
సినిమా రిజల్ట్‌ను ముందే ఎవ్వరూ ఊహించలేరు. అలా ఊహించగలిగితే... ఫ్లాప్ సినిమాలను ఎవ్వరూ తెరెక్కించాలని అనుకోరు. అయితే.. కొన్ని సార్లు ఓ రేంజ్‌లో హిట్టవుతుందనుకున్న సినిమా.. మేకర్స్‌ను దిక్కులేని స్థితికి తీసుకొచ్చారు.