ఓటీటీలో ట్రెండింగ్ లోకి దూసుకొచ్చిన సమంత హారర్ మూవీ.. మీరు చూశారా?
10 months ago
19
ప్రొడ్యూసర్ గా మారి సమంత నిర్మించిన ఫస్ట్ మూవీ ‘శుభం’. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. జియోహాట్‌స్టార్‌లో అదరగొడుతోంది ఈ సినిమా. కామెడీ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను మెప్పిస్తోంది.