ఓటీటీలో తోపు ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్.. మతిపోగొట్టే ట్విస్ట్‌లు.. క్లైమాక్స్‌ మాత్రం కేక!

4 months ago 5
Weekend OTT: ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్... ఈ పేరు వింటే చాలు సినీ లవర్స్‌లో ఎక్కడలేని క్యూరియాసిటీ. భాష ఏదైనా సరే.. ఈ జానర్‌లో సినిమా వస్తుందంటే, ఎగేసుకుని వెళ్లిపోతుంటారు. నిజానికి ఇలాంటి సినిమాలు సక్సెస్ అవడం చాలా తక్కువ.
Read Entire Article