ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్‌లో మరో రికార్డు
11 months ago
16
ఓటీటీలో ఇప్పుడో తెలుగు మూవీ దూసుకెళ్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. స్ట్రీమింగ్ పరంగా మరో మైలురాయిని దాటింది. నిజానికి ఇది మిగిలిన సినిమాలతో పోలిస్తే కాస్త నెమ్మదిగానే అయినా.. మొత్తానికి ఆ మైల్ స్టోన్ అందుకోవడం విశేషం.