ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. రెండు రోజుల్లోనే 5 కోట్ల మార్క్..

6 months ago 8
ఓటీటీలో తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ దుమ్ము రేపుతోంది. డిజిటల్ ప్రీమియర్ అయిన రెండు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. థియేటర్ల కంటే అదనపు సీన్లతో రావడంతో ఓటీటీలో ఈ సినిమాకు మరింత ఆదరణ లభిస్తోంది.
Read Entire Article