ఓటీటీలో దుమ్మురేపుతున్న 'కర్మణ్యే వాధికారస్తే' మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

11 months ago 24
ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కర్మణ్యే వాధికారస్తే'. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు.
Read Entire Article