ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘టీనేజర్స్ 17/18’ మూవీ.. వీకెండ్‌కు అదిరిపోయే సినిమా సెట్టు..!

4 months ago 5
OTT: కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్‌గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగు ఆడియెన్స్‌కి ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. యథార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు.
Read Entire Article