ఓటీటీలో దుమ్మురేపుతున్న 'బకాసుర రెస్టారెంట్' మూవీ.. ఈ హార్రర్ మూవీని అస్సలు మిస్ అవకండి!

6 months ago 6
ఈ మధ్య కాలంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవేవి రిలీజవుతున్నాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అలా ఈ వారం తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న మరో ప్రత్యేకమైన సినిమా కూడా డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టింది. అది మరేంటో కాదు, కామెడీ టచ్‌తో కూడిన హారర్ ఎలిమెంట్స్ కలిగిన సినిమా ‘బకాసుర రెస్టారెంట్’. ఇటీవలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది.
Read Entire Article