ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లో టాప్

1 day ago 2
తుడరమ్ చిత్రం ఓటీటీలో సూపర్ స్టార్ట్ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది. ఈ మూవీ ఐదు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
Read Entire Article