ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఏం సినిమారా అయ్యా! 50 నిమిషాల తర్వాత..

11 months ago 19
సినిమాల యందు మలయాళ సినిమాలు వేరయా. అసలు మలయాళ సినిమాలకు ఇప్పుడు సౌత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలకు పట్టం కడుతున్నారు. అంతేకాదు.. ఈ మధ్య కాలంలో వచ్చిన మలయాళ సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో మంచి హిట్లే.
Read Entire Article