ఓటీటీలో దుమ్మురేపుతున్న రూ.150 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా.. రేటింగ్ 8.1 ఉంది మామ!

11 months ago 24
అప్పుడప్పుడూ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంచలనాలు క్రియేట్‌ అవుతుంటాయి. తక్కువ బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్లు కొల్లగొడుతుంటాయి. బోల్డ్‌ మెసేజ్‌తో ఇటు ఫ్యాన్స్‌, అటు క్రిటిక్స్‌ని మెప్పిస్తాయి.
Read Entire Article