ఓటీటీలో దుమ్మురేపుతున్న రూ.300 కోట్ల తెలుగు సినిమా.. క్షణం క్షణం ఉత్కంఠే.. అస్సలు మిస్సవ్వ
9 months ago
28
కొన్ని సినిమాలు రిలీజ్‌కి ముందు, రిలీజ్ తర్వాత కాంట్రవర్సీలను ఎదుర్కొంటాయి. సినిమా కథనో, అందులోని సన్నివేశాలపైనో అభ్యంతరాలు వచ్చి వివాదం చెలరేగిన సందర్భాలు ఉన్నాయి.