ఓటీటీలో కొత్త సినిమాలే కాదు.. అప్పుడప్పుడు పాత సినిమాలను కూడా రిపీట్ వేయిండి. మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఫైటింగ్ సీన్లు ఉండవు, థ్రిల్లర్ సీన్లుఉండవు, అసలు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏంతో హాయిగా అనిపిస్తుంది.