ఓటీటీలో దుమ్మురేపుతున్న రూ.500 కోట్ల తెలుగు సినిమా.. హీరో చనిపోయినా బ్లాక్ బస్టర్ అయింది!
1 year ago
10
ఓటీటీ.. కరోనా తర్వాత దీని వాడకం ఎలా పెరిగి పోయిందంటే కొత్త సినిమాలు థియేటర్‌లో రిలీజైనా కానీ.. చాలా మంది ఆ ఓటీటీలోకి వచ్చాక చూద్దాంలే అనేలా జనాలు తయారైపోయారు.