ఓటీటీలో దుమ్మురేపుతున్న రూ.556 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా.. ఇంటర్వెల్ ట్విస్ట్ బుర్రపాడే
8 months ago
8
ప్రపంచ సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, ఒక తరాన్ని ఉర్రూతలూగిస్తాయి. 2004లో స్టార్ట్ అయిన ఈ సంచలనం.. ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడు ఈ సినిమా ఒక నార్మల్ యాక్షన్ సినిమాగానే రూపొందింది.