ఓటీటీలో తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గరుడ 2.0 టాప్ 1లో ట్రెండింగ్ అవుతోంది. సంక్రాంతి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్‌లో నటించిన గరుడ 2.0 ఓటీటీలోకి రీసెంట్‌గా వచ్చేసింది. తమిళ పాపులర్ హీరో అరుళ్ నిధి హీరోగా చేసిన గరుడ 2.0 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.