ఓటీటీలో బుర్రపాడు చేస్తున్న 10 మలయాళ థ్రిల్లర్ సినిమాలు.. అన్ని తెలుగులో ఉన్నాయి..!
2 months ago
4
మంచి కంటెంట్ ఉన్న సినిమా చూడాలంటే మలయాళం వైపు చూడాల్సిందే. కథ, కథనాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో వారిది ప్రత్యేక శైలి. ఈ ఏడాది (2025) కూడా మలయాళ చిత్ర పరిశ్రమ అదిరిపోయే సినిమాలతో OTT ప్రేక్షకులను మెప్పించింది.