ఓటీటీలో భయంకరమైన ఘటనల ఆధారంగా తీసిన సినిమాలు.. ఈ ఐదు మూవీస్ మాత్రం అస్సలు మిస్ కాకండి..
4 months ago
7
OTT Movies: భారతదేశంలో ఇప్పటి వరకు భయంకరమైన, అరుదైన ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. వాటి ఆధారంగా తీసిన సినిమాలు ఓటీటీల్లో సూపర్ హిట్ అయ్యాయి. ఈ లిస్టులో టాప్-5 మూవీస్ ఏవో చూద్దాం.