ఇప్పుడు సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్లు, ఫాంటసీ ఎపిక్ సినిమాల డామినేషన్ కనిపిస్తోంది. అయితే రీసెంట్‌గా రిలీజైన ఓ ఫ్యామిలీ డ్రామా ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. మధ్య తరగతి మనుషుల రోజువారీ జీవితాన్ని ఈ చిత్రం ప్రదర్శించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.