ఓటీటీలో రఫ్ఫాడిస్తున్న త్రిష కొత్త క్రైమ్ థ్రిల్లర్.. ప్రతి సీన్ కూడా ఓ క్లైమాక్స్..
5 months ago
11
Brinda OTT: సౌత్ ఇండియన్ క్వీన్ త్రిష, స్ట్రాంగ్ రోల్‌తో ఓటీటీల్లోకి అడుగుపెట్టింది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ఫస్ట్ వెబ్‌సిరీస్ ‘బృంద’ (Brinda) ఆగస్టు 2న సోనీ లివ్ (Sony LIV)లో విడుదలైంది.