కొత్త కంటెంట్‌తో వచ్చే సినిమాలు ఈమధ్య సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ లిస్టులో 2024లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన మూవీ ఒకటి ఉంది. ఈ డార్క్ కామెడీ సినిమా సంప్రదాయాలను, సామాజిక నిబంధనలను ప్రశ్నిస్తూ కొత్త రకం స్టోరీతో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది.