ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న 1 గంట 55 నిమిషాల థ్రిల్లర్ సినిమా.. టీచర్‌తో విద్యార్థులు
4 months ago
3
కొత్త రకం థ్రిల్లర్ మూవీ కోసం వెతుకుతున్నారా..? అయితే మీరు 'ది టీచర్' (The Teacher) సినిమా చూడాల్సిందే. ఈ మలయాళ రివెంజ్ డ్రామా 2022లో విడుదలై, హిట్టు కొట్టింది. తర్వాత ఇతర భాషల్లోకి డబ్ అయ్యి, థ్రిల్లర్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసింది.