ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న చిన్న సినిమా.. ఒక్కో సీన్‌కు మైండ్ పోతుంది లోపల..!
7 months ago
9
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేమి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే.. చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన హిట్లు కొడుతుంటాయి. అలాంటి కాన్సెప్ట్‌తోనే వచ్చిన సినిమా చౌర్యపాఠం.