వీకెండ్ వస్తుందంటే చాలు ఓటీటీల డిమాండ్ మాములుగా లేదు. నిజానికి వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేవి ఇప్పుడు లేవు. ఫ్రీ టైమ్ దొరికితే చాలు OTTలు ఓపెన్ చేశామా కొత్త సినిమా కనిపిస్తే చూసేశామా అన్నట్లు తయారైపోయింది ఇప్పుడు. కొత్త సినిమాలు చెత్తగా ఉన్న సరే.. ఓటీటీ ప్రియులు ఓ సారి చూసేస్తున్నారు.