ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్.. ఏడేళ్లుగా ట్రెండింగ్!

5 months ago 6
ఈ మధ్య కాలంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. అసలు వీకెండ్ వస్తుందంటే చాలు.. కొత్త సినిమాలు ఏవి స్ట్రీమింగ్ అవుతున్నాయా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. నిజానికి థియేటర్‌లో ఏ సినిమా రిలీజవుతున్నాయి అనేదానికంటే కూడా.. ఓటీటీలో సినిమాల గురించి జనాలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
Read Entire Article