ఓటీటీలో సంచలనం రేపుతున్న 2 గంటల 10 నిమిషాల థ్రిల్లర్ సినిమా.. ఒక్కో సీన్ అరాచకం అంతే!

8 months ago 8
ఈ మధ్య కాలంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. అసలు థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవేవీ రిలీజవుతున్నాయా అనే దానికంటే కూడా.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అని తెగ ఎదురుచూస్తున్నారు. అలా ఓటీటీలో ఒక సినిమా సంచలనం సృష్టిస్తుంది.
Read Entire Article