ఓటీటీలోకి 15 రోజుల్లోనే వస్తున్న సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంకా థియేటర్లలో ఉండగానే..
10 months ago
21
ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ 15 రోజుల్లోనే వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అయినా కూడా ఇంకా థియేటర్లలో ఉండగానే మూవీని డిజిటల్ ప్రీమియర్ చేస్తుండటం విశేషం. నిజానికి మొదట నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలనుకున్న సినిమా ఇది.