ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 20 సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉంటే, తెలుగు భాషలో ఆరు మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో లుక్కేద్దాం.